Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

విశ్వాస ప్రకటనలు

నేను జయప్రదంగా జీవిస్తున్నాను అని ప్రకటిస్తున్నాను. నేను దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాను. నా దగ్గర విజేత యొక్క DNA ఉంది. నేను అనుకూలమైన కిరీటాన్ని ధరించాను. రాజ సంబంధమైన రక్తం నా సిరల ద్వారా ప్రవహిస్తుంది. * నేను ఎల్లప్పుడూ తలను, నేను ఎప్పుడు కూడా తోకను కాదు, నేను పైవాడను కానీ కింది వాడను కాను *. నేను లక్ష్యం, అభిరుచి మరియు ప్రశంసలతో జీవిస్తున్నాను, నేను విజయంతో జీవించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా ప్రకటన.

దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు

నన్ను కాపాడుకోవడానికి ప్రభువు తన దూతలకు నాపై ఆజ్ఞ ఇచ్చాడు. ఏదీ నన్ను ఏ విధంగానూ బాధించదు. దేవుని మంచితనం నన్ను చుట్టుముట్టింది. నేను అన్ని రకాల చెడుల నుండి రక్షించబడ్డాను మరియు సాధారణ మనుషులను చంపే విషయాలకు నేను ప్రభావితం కాను ఆమేన్!

*ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను *

 

• నేను బలవంతుడని

• నేను ఆరోగ్యంగా ఉన్నాను

• నేను ఆశీర్వదించబడ్డాను

• నేను శక్తివంతుడిని

• నేను అభిషిక్తుడిని

• నేను స్వతంత్రుడను

• నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని

• నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను

• నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను , కానీ చూసేదానిని పలుకను

• నేను శ్రేష్ట్రమైన విత్తనం

• నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను

• నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను

• నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను

• నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉంటాను

• నేను నా వృదాప్యంఅందు కూడా వాడక తేజరిల్లుతాను

• నా ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును.

• యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి.

 

• నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను .

 

• నేను ఆత్మ సంబంధిని

• నా ఆత్మకు ప్రాణము ఉంది

• నా ఆత్మ మరియు నా ప్రాణము ఓకే శరీరంలో నివసిస్తుంది

• నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరముదానికి విధేయత చూపిస్తుంది .

 

 యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను

 

• దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .

• నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను

• క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన మనస్సు నాకు కలుగును గాక, దేవుని వాక్యనుసారమైనదిగా ఉండును గాక .

• నా కండరమూలకు మరియు నరాలకు జీవము కలుగును గాక

• నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక

• నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక

• నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక.

• నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పని చేయునుగాక  

• నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక

• నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక

• నా వేళ్లు అద్భుతంగా పనిచేయును గాక

• నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక

• నా చెవులు స్పష్టముగా వినిపించును గాక

• నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండును గాక

• నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక, అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను

• నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక, ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయును గాక.

• నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్‌మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా నిర్వహించును గాక

• నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారాలన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులుక్రమం తప్పకుండా విసర్జించును గాక

• నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయును గాక / నా సంతానోత్పత్తివ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *

• నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసుప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను.

• నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది! హల్లెలూయా! ఆమెన్.

 

* తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు

ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు

పరిశుద్దాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు.*

 

షాలోమ్

Archives

January 21

FAITH DECLARATIONS I DECLARE God’s Supernatural Favor over my life. What I could not make happen on my own, God has made happen for me. Supernatural opportunities, healing, restoration, and

Continue Reading »

January 20

FAITH DECLARATIONS I DECLARE that I am calm and peaceful. I do not let people or circumstances upset me. I rise above every difficulty, knowing that God has given me

Continue Reading »

January 19

FAITH DECLARATIONS I DECLARE there is an anointing of ease on my life. God is ever before me, He has made crooked places straight. His yoke is easy and His

Continue Reading »

January 18

FAITH DECLARATIONS I DECLARE breakthroughs are here and now in my life. Sudden bursts of God’s Goodness, not a trickle, not a stream, but a flood of God’s Power, a

Continue Reading »

January 17

FAITH DECLARATIONS I DECLARE I put actions behind my faith. I demonstrate my faith by taking bold steps to move towards what God has put in my heart. My faith

Continue Reading »

January 16

FAITH DECLARATIONS I DECLARE that I live as a healer I am sensitive to the needs of those around me. I lift the fallen, restore the broken, and encourage the

Continue Reading »

January 15

FAITH DECLARATIONS I DECLARE that I have a sound mind filled with good thoughts, not thoughts of defeat. By faith, I am well able. I am anointed. I am equipped.

Continue Reading »

January 14

FAITH DECLARATIONS I DECLARE that I use my words to bless people. I speak favor and victory over my family, friends, and loved ones. I help call out their seeds

Continue Reading »

January 13

FAITH DECLARATIONS I DECLARE that I am walking in new seasons of growth. I don’t get stagnant nor hold on to the old. I am open to change knowing that

Continue Reading »