Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

విశ్వాస ప్రకటనలు

వంకరగా ఉన్న ప్రదేశాలను నిటారుగా చేయడానికి దేవుడు నా ముందు వెళతాడని నేను ప్రకటిస్తున్నాను. అతను ఇప్పటికే నాకు సరైన వ్యక్తులను, సరైన అవకాశాలు మరియు పరిష్కారాలను అందించాడు. ఏ వ్యక్తి, ఏ అనారోగ్యం, ఏ నిరాశ, అతని ప్రణాళికను ఆపలేరు. ఆయన తన వాక్యంలో వాగ్దానం చేసినది ఎల్లప్పుడూ నెరవేరుతుంది. ఆయన వాక్యమే నా జీవితంలో అత్యున్నతమైన అధికారం. ఇది నా ప్రకటన.

దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు

నాలోని క్రీస్తు జీవితం నన్ను మానవాతీతుడిని చేస్తుంది! ఈ రోజు నాలో పని చేస్తున్న దైవిక సామర్థ్యాన్ని, సామర్థ్యాన్ని మరియు శక్తిని నేను గుర్తించాను. నాలోని క్రీస్తు యొక్క దివ్యమైన జీవం వల్ల, నా రక్తంలోని ప్రతి కణం, నా శరీరంలోని ప్రతి ఎముక మరియు నాలోని ప్రతి అవయవం ఉత్తేజితం (శక్తివంతం) అయ్యింది; ఏ బలహీనత కూడా నా శరీరానికి కట్టుకోదు, మరియు యేసు నామంలో నాకు అన్నీ సాధ్యమే. ఆమేన్!

*ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను  కలిగి ఉంటాను *
 
• నేను బలవంతుడని
• నేను ఆరోగ్యంగా ఉన్నాను
• నేను ఆశీర్వదించబడ్డాను
• నేను శక్తివంతుడిని
• నేను అభిషిక్తుడిని
• నేను స్వతంత్రుడను
• నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని
• నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను
• నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను , కానీ చూసేదానిని పలుకను
• నేను శ్రేష్ట్రమైన విత్తనం
• నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను
• నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను
• నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను
• నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉంటాను
• నేను నా వృదాప్యంఅందు కూడా వాడక  తేజరిల్లుతాను
• నా  ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును.
• యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి.
 
• నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు  పొందుకుంటాను .
 
• నేను ఆత్మ సంబంధిని
• నా ఆత్మకు ప్రాణము ఉంది
• నా ఆత్మ మరియు నా ప్రాణము ఓకే శరీరంలో నివసిస్తుంది
• నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది.  నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరముదానికి విధేయత చూపిస్తుంది .
 
 యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను
 
• దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .
• నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను
• క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన  మనస్సు  నాకు కలుగును గాక, దేవుని వాక్యనుసారమైనదిగా ఉండును గాక .
• నా కండరమూలకు మరియు  నరాలకు జీవము కలుగును గాక
• నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక
• నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక
• నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక.
• నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ  ఆరోగ్యకరముగా  పని చేయునుగాక  
• నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక
• నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక
• నా వేళ్లు అద్భుతంగా పనిచేయును గాక
• నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక
• నా చెవులు స్పష్టముగా వినిపించును గాక
• నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండును గాక
• నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక,  అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను
• నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక,  ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయును గాక.
• నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్‌మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా నిర్వహించును గాక
• నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారాలన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులుక్రమం తప్పకుండా విసర్జించును గాక
• నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయును గాక / నా  సంతానోత్పత్తివ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *
• నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసుప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను.
• నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది!  హల్లెలూయా!  ఆమెన్.
 
* తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
పరిశుద్దాత్మ  దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు.*
 
షాలోమ్

Archives

December 26

FAITH DECLARATIONS I DECLARE I survive, I thrive, I prosper despite every difficulty that may come my way. I know every setback is a setup for a comeback. I do

Continue Reading »

December 17

FAITH DECLARATIONS I DECLARE I put actions behind my faith. I demonstrate my faith by taking bold steps to move towards what God has put in my heart. My faith

Continue Reading »

December 16

FAITH DECLARATIONS I DECLARE that I live as a healer I am sensitive to the needs of those around me. I lift the fallen, restore the broken, and encourage the

Continue Reading »

December 15

FAITH DECLARATIONS I DECLARE that I have a sound mind filled with good thoughts, not thoughts of defeat. By faith, I am well able. I am anointed. I am equipped.

Continue Reading »

December 14

FAITH DECLARATIONS I DECLARE that I use my words to bless people. I speak favor and victory over my family, friends, and loved ones. I help call out their seeds

Continue Reading »

December 13

FAITH DECLARATIONS I DECLARE that I am walking in new seasons of growth. I don’t get stagnant nor hold on to the old. I am open to change knowing that

Continue Reading »

December 12

FAITH DECLARATIONS I DECLARE I am special, extraordinary and supernatural. I am not average! I have been custom- made. I am one of a kind. Of all the things God

Continue Reading »

December 11

FAITH DECLARATIONS I DECLARE Ephesians 3:20 over my life. God does exceedingly, abundantly above all that I ask or think. I honor God and seek Him First and all His

Continue Reading »

December 10

FAITH DECLARATIONS I DECLARE that I am fulfilling the plans, God has prepared for my life as I put my trust in Him. I accomplish my dreams faster than I

Continue Reading »