*ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను *
• నేను బలవంతుడని
• నేను ఆరోగ్యంగా ఉన్నాను
• నేను ఆశీర్వదించబడ్డాను
• నేను శక్తివంతుడిని
• నేను అభిషిక్తుడిని
• నేను స్వతంత్రుడను
• నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని
• నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను
• నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను , కానీ చూసేదానిని పలుకను
• నేను శ్రేష్ట్రమైన విత్తనం
• నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను
• నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను
• నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను
• నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉంటాను
• నేను నా వృదాప్యంఅందు కూడా వాడక తేజరిల్లుతాను
• నా ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును.
• యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి.
• నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను .
• నేను ఆత్మ సంబంధిని
• నా ఆత్మకు ప్రాణము ఉంది
• నా ఆత్మ మరియు నా ప్రాణము ఓకే శరీరంలో నివసిస్తుంది
• నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరముదానికి విధేయత చూపిస్తుంది .
యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను
• దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .
• నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను
• క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన మనస్సు నాకు కలుగును గాక, దేవుని వాక్యనుసారమైనదిగా ఉండును గాక .
• నా కండరమూలకు మరియు నరాలకు జీవము కలుగును గాక
• నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక
• నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక
• నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక.
• నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పని చేయునుగాక
• నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక
• నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక
• నా వేళ్లు అద్భుతంగా పనిచేయును గాక
• నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక
• నా చెవులు స్పష్టముగా వినిపించును గాక
• నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండును గాక
• నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక, అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను
• నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక, ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయును గాక.
• నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా నిర్వహించును గాక
• నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారాలన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులుక్రమం తప్పకుండా విసర్జించును గాక
• నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయును గాక / నా సంతానోత్పత్తివ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *
• నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసుప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను.
• నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది! హల్లెలూయా! ఆమెన్.
* తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
పరిశుద్దాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు.*
షాలోమ్