Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

విశ్వాస ప్రకటనలు

నేను నా జీవితం గురించి ఎఫెసీయులు 3:20 ని ప్రకటిస్తున్నాను . నేను అడిగెదానికంటే లేదా ఆలోచించే అన్నింటికంటే దేవుడు చాలా ఎక్కువగా చేస్తాడు.నేను దేవుడిని గౌరవిస్తాను మరియు మొదట ఆయనను వెదుకుతాను మరియు అతని ఆశీర్వాదాలన్నీ నాకు చేర్చుచబడ్డాయి. దేవుని అనుగ్రహము నన్ను వెంబడిస్తుంది మరియు నన్ను అధిగమించింది.
నేను సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నాను.* నాకు మంచిగా ఉండటానికి ప్రజలు తమ మార్గాన్ని వదిలివేస్తారు. నేను దేవుని అనుగ్రహముతో చుట్టుముట్టబడ్డాను. ఇది నా ప్రకటన.

దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు

పరలోకమందున్న మా తండ్రీ, నా జీవితంలో నీ వాక్య శక్తికి మరియు అది నాలో కలిగి ఉన్న అద్భుతమైన ఫలాలకు ధన్యవాదములు. నా ఆరోగ్యం మరియు నా గురించి ప్రతిదీ వర్ధిల్లుతుంది మరియు అభివృద్ధి చెందుతాయి. * క్రీస్తు నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారని తెలుసుకుని నేను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. * నేను యేసు నామంలో శక్తి మరియు మహిమతో జీవిస్తున్నానని ప్రకటిస్తున్నాను . ఆమెన్

ప్రభవు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను  కలిగి ఉంటాను

నేను బలవంతుడని 
నేను ఆరోగ్యంగా ఉన్నాను 
నేను ఆశీర్వదించబడ్డాను
నేను శక్తివంతుడిని
నేను అభిషిక్తుడిని
నేను స్వతంత్రుడను 
నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని 
నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను 
నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను కానీ చూసేదానిని పలుకను 
నేను శ్రేష్ట్రమైన విత్తనం
నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను 
నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను 
నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను 
నేను ప్రభువులో పూర్తిగా మరియు పచ్చగా ఉన్నాను.
నేను నా ముసలితనంలో కూడా ఫలిస్తాను. తాజాగా పచ్చగా ఉంటాను.

యేసు ప్రభవు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి.  నా ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును.
              
నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధిమైన ఆశీర్వాద పొందుకుంటాను .

నేను ఆత్మ సంబంధిని 
నా ఆత్మకు ప్రాణము ఉంది
నా ఆత్మ మరియు నా ప్రాణము ఒక శరీరంలో నివసిస్తుంది
నా ఆత్మ నా ప్రాణమును ఆదేశిస్తుంది.  నా ప్రాణము వినినదానిని స్వీకరిచి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది .

యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను
దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .
నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను 
క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన మనస్సునాకు కలుగును గాక, దేవుని వాక్యనుసారమైనదిగా ఉందును గాక .
నా కండరమూలకు మరియు  నరాలకు జీవము కలుగును గాక 
నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక
నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక
నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగును గాక.
నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ  ఆరోగ్యకరముగా  పని చేయును గాక  
నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక 
నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక 
నా వేళ్లు అద్భుతంగా పనిచేయును గాక 
నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక 
నా చెవులు స్పష్టముగా వినిపించును గాక 
నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చేర్మమువలె ఉండును గాక 
నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక,  అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తాను
నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక,  ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయు గాక.
నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్‌మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా ఉండును గాక 
నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారాలన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించబడును గాక
నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి మొబిలిటీ వీర్యమును ఉత్పత్తి చేయును గాక / నా  సంతానోత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *
నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసు ప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధించాను.
నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది!  హల్లెలూయా!  ఆమెన్.
తండ్రి అయినా దేవుడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
పరిశుద్దాత్మ అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు నాకు తెలుసు.
  
షాలోమ్

Archives

December 9

FAITH DECLARATIONS I DECLARE unexpected blessings are here and now, in my way. I move forward from barely making it to having more than enough. God has opened up supernatural

Continue Reading »

December 8

FAITH DECLARATIONS I DECLARE God’s Plan for my life has come to pass. It does not get stopped by people, disappointments, or adversities. I have solutions to every problem, in

Continue Reading »

December 7

FAITH DECLARATIONS I DECLARE that God’s Plans for my life are great. He directs my steps. Even though I may not always understand how, I know my situation is not

Continue Reading »

December 6

FAITH DECLARATIONS I DECLARE a legacy of faith over my life. I declare that I store up blessings for future generations. My life is marked by excellence and integrity. Because

Continue Reading »

December 5

FAITH DECLARATIONS I DECLARE I am grateful for Who God is in my life and for what He’s done. I do not take for granted the people, the opportunities, and

Continue Reading »

December 4

FAITH DECLARATIONS I DECLARE I have the grace I need for today. I am full of power, strength, and determination. Nothing I face is too much for me. I overcome

Continue Reading »

December 3

FAITH DECLARATIONS I DECLARE I have the grace I need for today. I am full of power, strength, and determination. Nothing I face is too much for me. I overcome

Continue Reading »

December 2

FAITH DECLARATIONS I DECLARE I experience God’s faithfulness. I do not worry. I do not doubt. I keep my trust in Him, knowing that God never fails me. I give

Continue Reading »

December 1

FAITH DECLARATIONS I DECLARE God’s Incredible Blessings over my life. I witness an explosion of God’s goodness, a sudden widespread increase. I experience the surpassing greatness of God’s favor. It

Continue Reading »