*ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను *
• నేను బలవంతుడను (ఎఫెసీయులకు 6:10)
• నేను ఆరోగ్యంగా ఉన్నాను (1 పేతురు 2:24)
• నేను ఆశీర్వదించబడ్డాను (ఎఫెసీయులకు 1:3)
• నేను శక్తివంతుడిని (యెషయా 40:29)
• నేను అభిషిక్తుడిని (1 యోహాను 2:20)
• నేను స్వతంత్రుడను (యోహాను 8:36)
• నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని (మార్కు 1:11)
• నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను (ఆదికాండము 39:2-3)
• నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను , కానీ చూసేదానిని పలుకను (2కొరింథీయులు 4:18)
• నేను శ్రేష్ట్రమైన విత్తనం (లూకా 8:15)
• నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను (కీర్తన 92:13)
• నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను (కీర్తన 92:13
• నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను (కీర్తన 1:3)
• నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉంటాను (కీర్తన 92:14)
• నేను నా వృదాప్యంఅందు కూడా వాడక తేజరిల్లుతాను (కీర్తన s 92:14)
• నా ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును. (కీర్తన 1:3)
• యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి. (రోమీయులకు 8:28)
• నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను . (ఎఫెసీయులకు 1:3)
• నేను ఆత్మ సంబంధిని
• నా ఆత్మకు ప్రాణము ఉంది
• నా ఆత్మ మరియు నా ప్రాణము ఓకే శరీరంలో నివసిస్తుంది
• నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరముదానికి విధేయత చూపిస్తుంది .
యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను
• దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .
• నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను
క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన మనస్సు నాకు కలుగును గాక, దేవుని వాక్యానుసారమైనదిగా ఉండును గాక .
నా కండరమూలకు మరియు నరాలకు జీవము కలుగును గాక
నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక
నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక
నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక.
నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పని చేయునుగాక
నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక
నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక
నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తాయి
నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక
నా చెవులు స్పష్టముగా వినిపించును గాక
నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండును గాక
నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక, అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను
నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక, ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయును గాక.
నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా నిర్వహించును గాక
నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారములన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులుక్రమం తప్పకుండా విసర్జించును గాక
నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయును గాక
నా సంతానోత్పత్తివ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *
నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసుప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను.
నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది! హల్లెలూయా! ఆమెన్.
తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
పరిశుద్దాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు.
షాలోమ్