దేవుడు మనకు ప్రార్థన బహుమతిని ఇచ్చినప్పుడు, మన వాస్తవికతను మార్చే శక్తిని ఆయన మనకు ఇచ్చాడు.
దేవుడు తన వాక్యం ద్వారా పరిస్థితి గురించి ఏమి చెబుతాడో మేము ప్రకటించినప్పుడు, మార్పు ప్రక్రియ దేవుడు యొక్క అద్భుత-పని శక్తిని ఆవిష్కరించడం ప్రారంభిస్తుంది.
మీరు కష్టములో ఉన్నపుడు దేవుడు జవుబు ఇవ్వడు ; మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తాడు .. !!
దేవుడి పనితనం అతని యొక్క మీ అవసరానికి ఎన్నటికీ తగినది కాదు (అనుపాతం, proportionate ), కానీ అతని గురించి మీ జ్ఞానానికి తగినది. (అనుపాతం , proportionate ) ..
మత్తయి 21:21-22
21. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
22. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.