Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

విశ్వాస ప్రకటనలు

నా జీవితంలో దేవుడు చేసిన దానికి నేను కృతజ్ఞుడనని ప్రకటిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించిన ప్రజలను, అవకాశాలను మరియు అనుగ్రహాన్ని నేను ఆసరాగా తీసుకోను. నేను ఏది తప్పు అని కాకుండా ఏది ఒప్పు అని చూస్తాను. నా వద్ద ఉన్నదాని గురించి నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు నా వద్ద లేని వాటి గురించి ఫిర్యాదు చేయను. నేను ప్రతి రోజును దేవుడిచ్చిన బహుమతిగా చూస్తున్నాను. అతని మంచితనానికి నా హృదయం ప్రశంసలు మరియు కృతజ్ఞతతో పొంగిపొర్లుతోంది. ఇది నా ప్రకటన .

దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు

తండ్రీ, నా జీవితం క్రీస్తులో భద్రపరచబడినందుకు ధన్యవాదాలు. క్రీస్తు నాలో సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను రోజూ మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను. నా శరీరం ఏ విధమైన వ్యాధికి లేదా బలహీనతకు లోబడి ఉండదు. ప్రతికూలమైన లేదా విధ్వంసకరమైనది ఏదీ నా జీవితంలో ఆధిపత్యం చెలాయించదు ఎందుకంటే దేవుని వాక్యం నా శరీరంపై ఆధిపత్యం చెలాయిస్తుంది ఆమేన్!

*ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను *

 

• నేను బలవంతుడని

• నేను ఆరోగ్యంగా ఉన్నాను

• నేను ఆశీర్వదించబడ్డాను

• నేను శక్తివంతుడిని

• నేను అభిషిక్తుడిని

• నేను స్వతంత్రుడను

• నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని

• నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను

• నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను , కానీ చూసేదానిని పలుకను

• నేను శ్రేష్ట్రమైన విత్తనం

• నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను

• నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను

• నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను

• నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉంటాను

• నేను నా వృదాప్యంఅందు కూడా వాడక తేజరిల్లుతాను

• నా ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును.

• యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి.

 

• నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను .

 

• నేను ఆత్మ సంబంధిని

• నా ఆత్మకు ప్రాణము ఉంది

• నా ఆత్మ మరియు నా ప్రాణము ఓకే శరీరంలో నివసిస్తుంది

• నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరముదానికి విధేయత చూపిస్తుంది .

 

 యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను

 

• దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .

• నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను

• క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన మనస్సు నాకు కలుగును గాక, దేవుని వాక్యనుసారమైనదిగా ఉండును గాక .

• నా కండరమూలకు మరియు నరాలకు జీవము కలుగును గాక

• నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక

• నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక

• నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక.

• నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పని చేయునుగాక  

• నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక

• నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక

• నా వేళ్లు అద్భుతంగా పనిచేయును గాక

• నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక

• నా చెవులు స్పష్టముగా వినిపించును గాక

• నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండును గాక

• నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక, అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను

• నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక, ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయును గాక.

• నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్‌మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా నిర్వహించును గాక

• నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారాలన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులుక్రమం తప్పకుండా విసర్జించును గాక

• నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయును గాక / నా సంతానోత్పత్తివ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *

• నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసుప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను.

• నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది! హల్లెలూయా! ఆమెన్.

 

* తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు

ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు

పరిశుద్దాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు.*

 

షాలోమ్

Archives

January 4

FAITH DECLARATIONS I DECLARE it is not too late to accomplish everything, God has placed in my heart. I have not missed my window of opportunity. God’s favor is in

Continue Reading »

January 3

FAITH DECLARATIONS I DECLARE I have the grace I need for today. I am full of power, strength, and determination. Nothing I face is too much for me. I overcome

Continue Reading »

January 2

FAITH DECLARATIONS I DECLARE I experience God’s faithfulness. I do not worry. I do not doubt. I keep my trust in Him, knowing that God never fails me. I give

Continue Reading »

January 1

FAITH DECLARATIONS I DECLARE God’s Incredible Blessings over my life. I witness an explosion of God’s goodness, a sudden widespread increase. I experience the surpassing greatness of God’s favor. It

Continue Reading »

December 31

FAITH DECLARATIONS I DECLARE everything that doesn’t line up with God’s vision for my life is subject to change. Sickness, trouble, lack, mediocrity, are not permanent. They are only temporary.

Continue Reading »

December 30

FAITH DECLARATIONS I DECLARE God goes before me making crooked places straight. He has already lined up the right people, the right opportunities and solutions for me. No person, no

Continue Reading »

December 29

FAITH DECLARATIONS I DECLARE God is working all things together for my good. He has a master plan for my life. There may be things I don’t understand right now

Continue Reading »

December 28

FAITH DECLARATIONS I DECLARE that God does supernatural things in my life. I pray bold prayers and expect big and believe big. God brings to pass those hidden dreams that

Continue Reading »

December 27

FAITH DECLARATIONS I DECLARE I am equipped for every good work God has planned for me. I am anointed and empowered by The Creator of the universe. Every bondage, every

Continue Reading »