Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

విశ్వాస ప్రకటనలు

నేను ఓడిపోవాలనే ఆలోచనలతో కాకుండా మంచి ఆలోచనలతో నిండిన మంచి మనస్సును కలిగి ఉన్నానని నేను ప్రకటిస్తున్నాను. * విశ్వాసం ద్వారా, నేను బాగా చేయగలను. నేను అభిషేకించబడ్డాను. నేను సన్నద్ధమయ్యాను. నేను శక్తిని పొందాను.* నా ఆలోచనలు ప్రతిరోజూ దేవుని వాక్యం ద్వారా నడిపించబడతాయి. నా మనస్సు విజయంతో నిండి ఉన్నందున ఏ అడ్డంకి నన్ను ఓడించదు. ఇది నా ప్రకటన.

దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు

నా జీవితంలో దేవుని మహిమ మరియు దయ గురించి నేను హామీ ఇచ్చాను. ప్రభువు నాకు నిత్యజీవాన్ని ఇచ్చాడు – భగవంతుని ఎప్పటికీ అంతం లేని జీవితం వలన ; అనారోగ్యం, వ్యాధి, బలహీనత మరియు మరణంపై నేను ఆధిపత్యంలో ఉన్నాను. నేను మరణం లేని, నిర్భయమైన మరియు వయస్సులేని మండలములో నివసిస్తున్నాను. దేవునికే మహిమ ఆమేన్!

*ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్ని నేను  కలిగి ఉంటాను *
 
• నేను బలవంతుడని
• నేను ఆరోగ్యంగా ఉన్నాను
• నేను ఆశీర్వదించబడ్డాను
• నేను శక్తివంతుడిని
• నేను అభిషిక్తుడిని
• నేను స్వతంత్రుడను
• నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని
• నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను
• నేను ఏమి చూడగోరుతున్నానో అదియే పలుకుతాను , కానీ చూసేదానిని పలుకను
• నేను శ్రేష్ట్రమైన విత్తనం
• నేను దేవుని ఆలయంలో మంచి భూమిమీద నాటబడి ఉన్నాను
• నేను దేవుని ఆవరణలో ఉన్నం ఖర్జూరం మొక్కవలె వర్ధిల్లుతాను
• నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను
• నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉంటాను
• నేను నా వృదాప్యంఅందు కూడా వాడక  తేజరిల్లుతాను
• నా  ఆకు వాడక నుండును నేను చేయునదంతయు సఫలమగును.
• యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి.
 
• నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు  పొందుకుంటాను .
 
• నేను ఆత్మ సంబంధిని
• నా ఆత్మకు ప్రాణము ఉంది
• నా ఆత్మ మరియు నా ప్రాణము ఓకే శరీరంలో నివసిస్తుంది
• నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది.  నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది, నా శరీరముదానికి విధేయత చూపిస్తుంది .
 
 యేసు ప్రభువు నామంలో, నేను నా దేహంతో మాట్లాడుతున్నాను
 
• దేవుని యొక్క శక్తి వంతమైన జీవితము, నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది .
• నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము/ కణము పై జీవము పలుకుతున్నాను
• క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణంమైన  మనస్సు  నాకు కలుగును గాక, దేవుని వాక్యనుసారమైనదిగా ఉండును గాక .
• నా కండరమూలకు మరియు  నరాలకు జీవము కలుగును గాక
• నా కండరాలు మరియు నరాలకు బలము కలుగును గాక
• నా హృదయాము ప్రాణముతో నింపబడును గాక
• నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి/వాయు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక.
• నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పరిపూర్ణ  ఆరోగ్యకరముగా  పని చేయునుగాక  
• నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవము కలుగును గాక
• నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా, బలమైనవిగ మరియు దృఢమైనవిగ ఉండును గాక
• నా వేళ్లు అద్భుతంగా పనిచేయును గాక
• నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించును గాక
• నా చెవులు స్పష్టముగా వినిపించును గాక
• నా చర్మం మృదువైనదిగ, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండును గాక
• నా తలా వెంట్రుకల కుదుళ్లు బలముగా ఉండును గాక,  అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగును గాక, తలా వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను
• నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగును గాక,  ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపంఏమిలేకుండా పనిచేయును గాక.
• నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్‌మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పని చేయును గాక, వాటి విధులను సంపూర్ణముగా నిర్వహించును గాక
• నా జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారాలన్నింటినీ జీర్ణం చేసి, శక్తి ని గ్రహించును గాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులుక్రమం తప్పకుండా విసర్జించును గాక
• నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయును గాక / నా  సంతానోత్పత్తివ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయును గాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది *
• నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక మరియు యేసుప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను.
• నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది!  హల్లెలూయా!  ఆమెన్.
 
* తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు
పరిశుద్దాత్మ  దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు.*
 
షాలోమ్

Archives

April 17

FAITH DECLARATIONS I DECLARE I put actions behind my faith. I demonstrate my faith by taking bold steps to move towards what God has put in my heart. My faith

Continue Reading »

April 16

FAITH DECLARATIONS I DECLARE that I live as a healer I am sensitive to the needs of those around me. I lift the fallen, restore the broken, and encourage the

Continue Reading »

April 15

FAITH DECLARATIONS I DECLARE that I have a sound mind filled with good thoughts, not thoughts of defeat. By faith, I am well able. I am anointed. I am equipped.

Continue Reading »

April 14

FAITH DECLARATIONS I DECLARE that I use my words to bless people. I speak favor and victory over my family, friends, and loved ones. I help call out their seeds

Continue Reading »

April 13

FAITH DECLARATIONS I DECLARE that I am walking in new seasons of growth. I don’t get stagnant nor hold on to the old. I am open to change knowing that

Continue Reading »

April 12

FAITH DECLARATIONS I DECLARE I am special, extraordinary and supernatural. I am not average! I have been custom- made. I am one of a kind. Of all the things God

Continue Reading »

April 11

FAITH DECLARATIONS I DECLARE Ephesians 3:20 over my life. God does exceedingly, abundantly above all that I ask or think. I honor God and seek Him First and all His

Continue Reading »

April 10

FAITH DECLARATIONS I DECLARE that I am fulfilling the plans, God has prepared for my life as I put my trust in Him. I accomplish my dreams faster than I

Continue Reading »

April 9

FAITH DECLARATIONS I DECLARE unexpected blessings are here and now, in my way. I move forward from barely making it to having more than enough. God has opened up supernatural

Continue Reading »